Phone:+91 7702446633 / +91 9391007309

Email : vedavyasa2009@gmail.com

  • కపిలవాయి బాల లక్ష్మినారాయణ శాస్త్రి మరియు వరలక్ష్మి గారు

    లక్ష్మి నారాయణ గారు భద్రాచలములో పౌరహిత్యం చేస్తూ వారి నలుగురి పిల్లల్ని కష్ట పడి చదివించారు. వారు అప్పట్లోనే పిల్లలు హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉన్నత స్థానాలలో స్థిర పడలని చాల ధృడంగా సంకల్పించారు. వారు ఎంత కష్ట పడిన, పిల్లలకు ఎటువంటి లోపము లేకుండ చూసి వారి భవిష్యత్తును నిర్దేశించారు. వారిది చాల దాత్రుత్వ స్వభావము .తమకు ప్రాప్తించిన దానిలో కొంతైన తమ చుటుప్రక్కల వారికి పంచేవారు (ఇంటిలో పండే కూరగాయలు ఇత్యాది) వారిది చాల గొప్ప మనసు, తమ ఇంటిలో పని చేసే వారిని చాల బాగా చూసుకొనే వారు. వారి సతీమణి, వారి మనసు తెలుసుకొని వారికి అండగా నిలిచారు. శాస్త్రి గారు తమ పెద్ద కొడుకు IAS చేయాలని కోరుకొనే వారు. చివరగా వారి గురించి చెప్పలంటే వారి ప్రేమ అత్యంత గొప్పది. పౌరహిత్యం చేస్తూ, ఊరిలో చాల గౌరవంగా కాలక్షేపము చేసి అందరి మన్ననలను పొందారు. ఆయన కోరికను బావిష్యత్తు తరాలవారు మెండుగా తిర్చుటకు గాను IAS మరియు ఇతర సివిల్ పరీక్షలకు ప్రణాళిక బద్ధముగా సన్నద్ధమయ్యే విధ్యార్దులకుగాను, ఈ భవిష్యత్ నిధి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే వడ్డీ తో సహాయం చేయటము జరుగు తుంది. ధర్మ నిధి ఏర్పాటు చేసిన వారు : కపిలవై విజయ కుమార్ గారు మరియు కుటుంబ సభ్యులు. లబ్ది దారులు : 1. సాయీ తేజ – 2016-2018 సంవత్సరములకు ఐ ఏ ఎస్ ని చేదిన్చుటకు సహాయము చేయడము జరిగినది. 2. తండ్రి ని కోల్పోన కు.గొర్తి శ్రీవిద్య కి 2018-19 కి గాను NIT Suratkal లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరము కు సహాయం చేయుచున్నాము, ,ENT_HTML5)

© 2019 Vedavyasa. All rights reserved | Design by WebGrid