Phone:+91 7702446633 / +91 9391007309

Email : [email protected]

  • Kapilavai

    లక్ష్మి నారాయణ గారు భద్రాచలములో పౌరహిత్యం చేస్తూ వారి నలుగురి పిల్లల్ని కష్ట పడి చదివిం చారు. వారు అప్పట్లోనే పిల్లలు హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉన్నత స్థానాలలో స్థిర పడలని చాల ధృడంగా సంకల్పిం చారు. వారు ఎంత కష్ట పడిన, పిల్లలకు ఎటువంటి లోపము లేకుం డ చూసి వారి భవిష్యత్తును నిర్దేశించారు. వారిది చాల దాత్రుత్వ స్వభావము .తమకు ప్రాప్తిం చిన దానిలో కొం తైన తమ చుటుప్రక్కల వారికి పంచేవారు (ఇంటిలో పండే కూరగాయలు ఇత్యాది) వారిది చాల గొప్ప మనసు, తమ ఇంటిలో పని చేసే వారిని చాల బాగా చూసుకొనే వారు. వారి సతీమణి, వారి మనసు తెలుసుకొని వారికి అండగా నిలిచారు. శాస్త్రి గారు తమ పెద్ద కొడుకు IAS చేయాలని కోరుకొనే వారు. చివరగా వారి గురిం చి చెప్పలంటే వారి ప్రేమ అత్యం త గొప్పది. పౌరహిత్యం చేస్తూ, ఊరిలో చాల గౌరవంగా కాలక్షేపము చేసి అందరి మన్ననలను పొందా రు. ఆయన కోరికను బావిష్యత్తు తరాలవారు మెండుగా తిర్చుటకు గాను IAS మరియు ఇతర సివిల్ పరీక్షలకు ప్రణాళిక బద్ధముగా సన్నద్ధమయ్యే విధ్యార్దులకుగాను, ఈ భవిష్యత్ నిధి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే వడ్డీ తో సహాయం చేయటము జరుగు తుం ది.

© 2023 Vedavyasa. All rights reserved | Designed and Developed by VBInfotech